ప్రముఖ బ్రాండ్లకు చెందిన ఫేక్ క్లాత్స్, షూస్ సీజ్
- March 07, 2022
కువైట్: వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు భారీ మొత్తంలో ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లకు చెందిన ఫేక్ క్లాత్స్, బూట్లతో కూడిన గోదామును సీజ్ చేశారు. దుకాణాల్లో విక్రయించడానికి పంపిణీ చేయడానికి వస్తువులను గోదాములో దాచారని అధికారులు తెలిపారు. సీజ్ చేసిన వస్తువుల్లో ప్రముఖ బ్రాండ్లకు చెందిన క్లాత్స్, షూస్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో గోదామును మూసివేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







