ఎఆర్ రెహమాన్ స్టూడియోలో ఇళయరాజా
- March 07, 2022
దుబాయ్: మ్యూజిక్ దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, ఇసైజ్ఞాని ఇళయరాజా తాజాగా దుబాయ్‌లో ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ జంట చాలా మంది సంగీతకారులకు హాట్ ఫేవరెట్ అన్న విషయం తెలిసిందే.దుబాయ్ లో ఉన్న మాస్ట్రో రెహమాన్ స్టూడియో ఫిర్దౌస్ ని ఆదివారం ఇళయరాజా సందర్శించారు.ఎఆర్ రెహమాన్ ట్విట్టర్‌లో మ్యూజిక్ లెజెండ్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.“మా ఫిర్దౌస్ స్టూడియోకి మాస్ట్రో ఇళయరాజాను స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది… భవిష్యత్తులో మా ఫిర్దౌస్ ఆర్చ్ కోసం ఆయన అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని ఆశిస్తున్నాను!” అంటూ ఆ పిక్ ను షేర్ చేశారు.
ఈ పిక్ వైరల్‌గా మారింది.త్వరలో ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం సహకరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.ప్రతిభావంతులైన స్వరకర్తలు ఇద్దరూ దుబాయ్ ఎక్స్‌పో 2022లో పాల్గొన్నారు. అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







