వర్క్ పర్మిట్లు: కొత్తగా ఆరు టైటిల్స్!
- March 10, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ మరో ఆరు ప్రొఫెషన్స్‌ని వర్క్ పర్మిట్స్‌కి చేర్చడం జరిగింది. లేబర్ మార్కెట్‌ని రెగ్యులేట్ చేయడంలో భాగంగా ఈ మార్పులు చేశారు. స్విమ్మింగ్ లైఫ్ గార్డ్, డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్, స్కూబా డైవింగ్ ఇన్స్టక్రక్టర్, వాటర్ స్కీయింగ్ కోచ్ మరియు వాటర్ స్కీయింగ్ సూపర్వైజర్ తదితర పోస్టులు ఇందులో వున్నాయి. ఈ టైటిల్స్ పొందడానికి ఉద్యోగి తప్పనిసరిగా హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ మరియు ఆయా విభాగాల్లో డిప్లొమా పొందాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







