దుబాయ్: షిందఘ టన్నెల్ పునఃప్రారంభ తేదీ ప్రకటన

- March 10, 2022 , by Maagulf
దుబాయ్: షిందఘ టన్నెల్ పునఃప్రారంభ తేదీ ప్రకటన

దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం మార్చి 16న షిందఘ టన్నెల్ పున్ ప్రారంభం కానుంది.దెయిరా నుంచి బర్ దుబాయ్ వైపుగా ట్రాఫిక్‌ని ఈ టన్నెల్ నుంచి అనుమతిస్తారు. గంటకు 3,000 వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణించే అవకాశం వుంది. దీంతో మొత్తం ఈ కారిడార్ కెపాసిటీ గంటకు 15,000 వాహనాలుగా మారనుంది. ట్రాఫిక్ సజావుగా ఈ మార్గంలో సాగేందుకు అనేక చర్యలు చేపట్టారు. వేగ పరిమితుల్ని వాహనదారులు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com