ఒమన్ లో 85 శాతం తగ్గిన వీసా ఫీ
- March 14, 2022
ఒమన్: ప్రవాస లేబర్ రిక్రూట్ కోసం లైసెన్స్ ల జారీ, పునరుద్ధరణ కోసం వీసా ఫీ లను 85 శాతానికి పైగా తగ్గించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవల విభాగం ప్రకటించింది. కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఒమనైజేషన్ రేట్ల నిబంధనల ప్రకారం నడిచే కంపెనీల్లో పనిచేసేందుకు వచ్చే ప్రవాసుల వీసా ఫీ లను 89 శాతం వరకు తగ్గించారు. ప్రవాస కమర్షియల్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ కోసం లైసెన్సుల జారీ, పునరుద్ధరణకు ఫీ లు ఇలా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ OMR 2001 నుండి OMR 301 వరకు ( రెండు సంవత్సరాలకు) తగ్గించగా, ఒమనైజేషన్ కు మరో OMR 211. సెకండ్ క్లాస్ OMR 601-1001 నుండి OMR 251, ఒమనైజేషన్ కు మరో OMR 176. థార్డ్ క్లాస్ OMR 301-361 నుండి OMR 201, ఒమనైజేషన్ కు మరో OMR 141.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







