భూ ఆక్రమణలు: 30కి పైగా ఉల్లంఘనల్ని గుర్తించిన మునిసిపాలిటీ
- March 16, 2022
మస్కట్: భూ ఆక్రమణలకు సంబంధించి 30కి పైగా ఉల్లంఘనల్ని మస్కట్ మునిసిపాలిటీ మార్చి నెలలో గుర్తించింది. సీబ్‌లో మస్కట్ మునిసిపాలిటీ ఈ మేరకు 36 నోటీసుల్ని జారీ చేయడం జరిగింది. వ్యవసాయం, నివాసం, యానిమల్ పెన్స్ వంటి వాటికి సంబంధించిన ఉల్లంఘనలు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







