2022లో విమానాశ్రయాల్లో డ్యూటీ ఫ్రీ బిజినెస్ పెరుగుదల
- March 16, 2022
బహ్రెయిన్: కోవిడ్ నిబంధనల సడలింపుతో టూరిస్టుల తాకిడి పెరుగుతోంది. టూరిస్టుల రాక పెరిగిన నేపథ్యంలో బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినళ్ళలో డ్యూటీ ఫ్రీ బిజినెస్ బాగా పెరిగింది. 2021లో 2.1 బిలియన్ డాలర్ల మేర నెట్ ప్రాఫిట్ లభించింది. ఇది గత ఏడాదితో పోల్చితే 6 శాతం పెరుగుదలగా అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!