ఫేక్ పోలీస్ మీడియా సైట్లతో పౌరులకు ఇబ్బందులు
- March 17, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ పోలీస్ మీడియా సెంటర్ పేరుతో కొన్ని ఫేక్ పోలీస్ మీడియా సైట్లు పౌరులు అలాగే నివాసితుల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి, మోసాలకు పాల్పడుతున్నాయి. వీటి పట్ల అప్రమత్తంగా వుండాలని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానిత లింకుల్ని క్లిక్ చేయరాదనీ, వ్యక్తిగత వివరాలు ఎవరికీ అందివ్వకూడదని అతారిటీస్ సూచించాయి. అధికారిక వెబ్సైట్ల ద్వారానే పోలీసు యంత్రాంగం అవసరమైన సమాచారాన్ని ఇస్తుంటుందని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







