అబుదాబిలో కొత్త కొవిడ్-19 గైడ్ లైన్స్
- March 18, 2022
యూఏఈ: ఎమిరేట్‌లో కొత్త కొవిడ్-19 గైడ్ లైన్స్ మార్చి 17 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం వ్యాక్సిన్ తీసుకోని టూరిస్టులు దేశంలోకి స్వేచ్ఛగా రావచ్చు. అయితే వచ్చిన 48 గంటల్లో వారు పీసీఆర్ పరీక్ష చేయించుకొని నెగిటివ్ ఫలితాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(NCEMA) ప్రకటించింది. NCEMA అధికారిక ప్రతినిధి డాక్టర్ తాహెర్ అల్ అమిరి మాట్లాడుతూ.. దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోందని, ఈ క్రమంలో కొన్ని సడలింపులు ఇచ్చామన్నారు. COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశంలోని అన్ని వర్గాలు వ్యూహాత్మక వ్యవహారించాయన్నారు. అబుదాబి అమలు చేసిన వైరస్ కట్టడి విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







