శంషాబాద్ ఎయిర్ పోర్టు లో బంగారం పట్టివేత

- April 01, 2016 , by Maagulf
శంషాబాద్ ఎయిర్ పోర్టు లో బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్ పోర్టులో దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 450 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నారు. శనివారం ఉదయం దుబాయి నుంచి వచ్చిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అందులోని ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సదరు ప్రయాణికుడి లగేజీలో బంగారం ఉన్నట్లు గుర్తించి... స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com