రమడ సిటీ సెంటర్ మనామా ప్రారంభం
- April 02, 2016
ప్రపంచంలోనే అతి పెద్ద హోటల్స్ గ్రూప్ అయిన విందామ్, బహ్రెయిన్‌లోని రమడా హోటల్స్‌కి కొనసాగింపుగా రమడ సిటీ సెంటర్ మనామాను ప్రారంభించింది. 140 రూమ్స్ మరియు సూట్స్‌ని ఇందులో ఏర్పాటు చేశారు. అద్భుతమైన సీ-వ్యూ ఈ రమడ ప్రత్యేకత. మనామా కేంద్రంలోని అల్ సీఫ్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటైన రమడ, బహ్రెయిన్ సిటీ సెంటర్ మాల్‌కి అతి సమీపంలో వుంది. రెస్టారెంట్ ఔడ్ డోర్ టెర్రాస్‌లో అతిథులు ట్రెడిషనల్ షిషాను ఎంజాయ్ చేయొచ్చు. రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ మరో అదనపు ఆకర్షణ. జిమ్నాజియం, హెల్త్ క్లబ్ మరియు స్పా.. ఒకటేమిటి? సకల సౌకర్యాలనూ పొందుపర్చి, అతిథులకి విశేషమైన సేవలు అందించేలా రమడ సిటీ సెంటర్ మనామాను రూపొందించారు. మీటింగ్స్, ట్రైనింగ్స్, కాన్ఫరెన్స్‌స్, సోషల్ అకేషన్స్ కోసం హోటల్‌లో ఫంక్షన్ రూమ్స్ ఓరిక్స్ మరియు బుల్‌బుల్‌లో 20 నుంచి 200 మంది అతిథులు కూర్చునేలా ఏర్పాట్లున్నాయి.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







