దోమలపై పోరాటం: ప్రజలకు మస్కట్ మునిసిపాలిటీ విజ్ఞప్తి
- March 21, 2022
మస్కట్: దోమల వ్యాప్తిని నివారించేందుకోసం ప్రజలంతా మస్కట్ మున్సిపాలిటీ చేసే సూచనలను పాటించాల్సి వుంటుంది. చెత్తను ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే వేయాల్సి వుంటుంది. వాటర్ ట్యాంకుల్ని కవర్ చేసి వుంచాలి. తద్వారా దోమల సంతతి పెరగకుండా వుంటుంది. విలాయత్‌లలో ప్రజలు ఈ విషయమై అప్రమత్తంగా వుండాలని మస్కట్ గవర్నరేట్ సూచిస్తోంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







