అ అలి హైవే లేన్ మూసివేత
- March 22, 2022
బహ్రెయిన్: అ అలి హైవేపై రోడ్ 4249 మరియు రోడ్ 4262 మధ్య సీవేజ్ నిర్వహణ పనుల నిమిత్తం ఓ లేన్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. బురి వైపుగా వెస్ట్ బౌండ్ ట్రాఫిక్‌కి సంబంధించిన లేన్ మూసివేస్తున్నారు. ఓ లేన్ వాహనాలు ప్రయాణించేందుకు తెరచి వుంచుతున్నారు. గురువారం నుంచి 15 రోజుల పాటు ఈ లేన్ మూసివేత అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్‌లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక







