నష్ట పరిహారం చెల్లించలేని మహిళకు సుల్తాన్ సాయం

- March 22, 2022 , by Maagulf
నష్ట పరిహారం చెల్లించలేని మహిళకు సుల్తాన్ సాయం

యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, ఓ మహిళ చెల్లించాల్సిన లీగల్ నష్ట పరిహారం విషయంలో సాయం అందించారు. 200,000 దిర్హాముల మొత్తాన్ని సాయం చేశారు. ఉమ్ అల్ కువైన్‌కి చెందిన ఓ హహిళా స్పాన్సరర్ వద్ద పని చేసే మహిళ విద్యుత్ షాక్ కారణంగా ప్రాణం కోల్పోయారు. ఈ క్రమంలో బ్లడ్ మనీ (నష్ట పరిహారం) చెల్లించాల్సిన స్పాన్సరర్ అది చేసే పరిస్థితుల్లో లేరు. ఐదు రోజుల క్రితం ఆమెను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో షార్జా రూలర్, షార్జా పోలీసులను ఆదేశించారు ఆమెను విడిచిపెట్టాల్సిందిగా సూచిస్తూ. ఆమె భర్త మీడియా ద్వారా విజ్ఞప్తి చేయడంతో ఈ అంశంపై షార్జా రూలర్ సకాలంలో స్పందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com