వెంకన్న కు 10 కోట్లు ప్రకటించిన కే.సీ.ఆర్
- April 02, 2016
నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండల పరిధిలోని తిమ్మాపూర్ వేంకటేశ్వర ఆలయ ఆవరణలో కళ్యాణ మండపం కోసం రూ.10 కోట్లు కేటాయిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆయన తిమ్మాపూర్ వెంకన్న కొండను దర్శించుకుని మాట్లాడారు. తన వ్యక్తిగతంగా మరో రూ. 10 లక్షల 116 విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. దేవాలయం చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూమిని స్వామివారికి చెందేలా చూస్తామని అన్నారు. ఆలయ ప్రాంగణంలో కాటేజీలు కట్టిస్తానని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం నేను కూడా ఓ కార్యకర్తలా పని చేస్తానని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







