పెరల్‌ ఖతార్‌లో 'ఫ్యామిలీ ఫన్‌ ఫ్రైడే'

- April 02, 2016 , by Maagulf
పెరల్‌ ఖతార్‌లో 'ఫ్యామిలీ ఫన్‌ ఫ్రైడే'


పెరల్‌ ఖతార్‌లోని పోర్టో అరేబియాలో పెద్ద సంఖ్యలో ప్రజలు 'ఫ్యామిలీ ఫన్‌ ఫ్రై డే'ని ఎంజాయ్‌ చేశారు. క్లాన్స్‌, స్టిల్ట్‌ వాకర్స్‌ మరియు ఇల్యూజనిస్ట్‌ ఆహూతుల్ని తమతమ విన్యాసాలతో అలరించారు. ఫేస్‌ పెయింటింగ్‌, బెలూర్‌ ఆర్ట్‌ పిల్లలకు స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌గా నిలిచాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com