కొత్త జంక్షన్లతో ముహైస్నలో ట్రాఫిక్ సమస్యలకు చెల్లు
- April 02, 2016
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఏ), సిగ్నల్స్‌తో కూడిన జంక్షన్‌ని అమ్మాన్ స్ట్రీట్ మరియు అల్జీర్స్ స్ట్రీట్ మధ్య ముహైస్న-2లో ప్రారంభించనుంది. ఈ జంక్షన్ ఏర్పాటుతో చాలావరకు ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కారమవుతాయని ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సీఈఓ మైతా బిన్ అదాయ్ చెప్పారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయనీ, ఏప్రిల్ చివరి వారంలో ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆయన చెప్పారు. 31 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, అందులో 3.87 కిలోమీటర్ల లాంగ్ కలెక్టర్ రోడ్స్, 8.15 లాంగ్ కలెక్టర్ రోడ్స్, 9.19 లాంగ్ లోకల్ రోడ్స్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం. రోడ్డు అభివృద్ధి కారణంగా ఇబ్బందులు పడుతున్నవారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఈ రోడ్డుపై ట్రాఫిక్ సమస్యలు చాలావరకు తీరనున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







