పెరల్ ఖతార్‌లో 'ఫ్యామిలీ ఫన్ ఫ్రైడే'
- April 02, 2016
పెరల్ ఖతార్‌లోని పోర్టో అరేబియాలో పెద్ద సంఖ్యలో ప్రజలు 'ఫ్యామిలీ ఫన్ ఫ్రై డే'ని ఎంజాయ్ చేశారు. క్లాన్స్, స్టిల్ట్ వాకర్స్ మరియు ఇల్యూజనిస్ట్ ఆహూతుల్ని తమతమ విన్యాసాలతో అలరించారు. ఫేస్ పెయింటింగ్, బెలూర్ ఆర్ట్ పిల్లలకు స్పెషల్ ఎట్రాక్షన్స్‌గా నిలిచాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







