గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉచిత వైఫై కేంద్రాలు
- April 02, 2016
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నూతనంగా మూడు వేల ఉచిత వైఫై కేంద్రాల ఏర్పాటుకు జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 200 కేంద్రాల్లో 21 వేల మందికి ఉచితంగా వైఫై సేవలు అందిస్తుంది. అయితే ఇంటర్నెట్ సేవలు విస్తృతం చేయడంలో భాగంగా ఉచితంగా వైఫై కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







