షుగర్‌ని కంట్రోల్‌ చేసే మొక్కజొన్న

- March 27, 2022 , by Maagulf
షుగర్‌ని కంట్రోల్‌ చేసే మొక్కజొన్న

మొక్కజొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. మొక్కజొన్నల్లో ముఖ్యంగా ఉదారంగు మొక్కజొన్న షుగర్‌ వ్యాధిగ్రస్తులకు చక్కని మెడిసిన్‌ అని చెబుతున్నారు నిపుణులు.

  • ఉదారంగు మొక్కజొన్నకి మధుమేహాన్ని నియంత్రించే శక్తి ఉందని నిపుణులు తేల్చారు.
  • ఉదారంగులో లభించే మొక్కజొన్నల్లో ఫైటో కెమికల్స్‌ అధికంగా ఉంటాయి. ఫైటో కెమికల్‌ శరీరంలోని మంటని తగ్గించి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచుతున్నట్లు పరిశోధనల్లో తేలింది.
  • ఊదారంగు మొక్కజొన్న తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు, రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిజరైడ్‌ శాతం తగ్గినట్లు గుర్తించారు.
  • మొక్కజొన్నతో వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. క్లోమమ గ్రంథి పనితీరు మెరుగైంది.
  • ఈ మొక్కజొన్న తినడం వల్ల షుగర్‌ వ్యాధి పూర్తిగా కంట్రోల్‌ అవుతుందని నిపుణులు గుర్తించారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com