ఉగాది పురస్కారాలు...
- April 02, 2016
ఉగాది పండుగను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినవారితో పాటు ప్రతిభావంతులకు ఉగాది పురస్కారాలు అందచేయనున్నట్లు నెక్ట్స్ జనరేషన్ సంస్థ ప్రతినిధి ఎ.ప్రభావతి తెలిపారు. వైద్యం, విద్య, సామాజిక సేవ, సినిమా, కళారంగం, క్రీడారంగాల వారికి పురస్కారాలను ప్రదానం చేస్తామన్నారు. అర్హులైన వారు ఈనెల 6వ తేదీలోపు నెక్ట్జనరేషన్ సంస్థకు ఆన్లైన్ లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9912233314, 8121928479లను సంప్రదించాలన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







