రమదాన్ కోసం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసిన కోవిడ్ 19 సుప్రీం కమిటీ
- March 29, 2022
మస్కట్: కోవిడ్ 19 సుప్రీం కమిటీ రమదాన్ మాసం కోసం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. తరావీహ్ ప్రార్థనలు సహా అన్ని ప్రార్థనలకు సంబంధించి ఎక్కువమంది గుమికూడకుండా చూడాలి. వ్యాక్సినేషన్ పొందనివారిని అనుమతించకూడదు.12 ఏళ్ళలోపు చిన్నారుల్ని కూడా అనుమతించకూడదు. మసీదులు, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో ఇప్తార్ టేబుళ్ళను అనుమతించరు. ఫేస్ మాస్కులు ధరించడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి. ఎగ్జిబిషన్ల, కాన్ఫరెన్సులు వంటి వాటిని నిర్వహించేటప్పుడు 70 శాతం సామర్థ్యం తప్పక పాటించాలి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు