ఫేక్ RT-PCR రిపోర్టులు.. ప్రైవేట్ హెల్త్ ఇనిస్టిట్యూట్ సస్పెండ్
- April 01, 2022
ఒమన్ : ఫేక్ RT-PCR నివేదికలను ఫోర్జరి చేసిన ఒక ప్రైవేట్ హెల్త్ ఇనిస్టిట్యూట్ ని ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MOH) సస్పెండ్ చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రైవేట్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్స్ తనిఖీ బృందం ఫేక్ RT-PCR రిపోర్టులను గుర్తించింది. వీటిని ఒక ప్రైవేట్ ఆరోగ్య సంస్థ తయారు చేసినట్లు తన విచారణలో గుర్తించింది. దాంతో ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రైవేట్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్స్ నివేదిక ఆధారంగా సదరు హెల్త్ ఇనిస్టిట్యూట్ నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో ఆ సంస్థను సస్పెండ్ చేసి తదుపరి విచారణకు MOH ఆదేశించింది.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







