వి.వి. వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రం
- April 03, 2016
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 2007 'శంకర్ దాదా జిందాబాద్' తరువాత ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే రామ్‌చరణ్ కథానాయకుడుగా ఇటీవల విడుదలైన 'బ్రూస్లీ' చిత్రంలో అతిథిగా కనిపించి అభిమానులు అలరించారు ఈ గ్యాంగ్‌లీడర్. తాజాగా వి.వి. వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి 150వ చిత్రం తెరకెక్కనుందని నటుడు నందా(ఆనంద శ్రీకృష్ణ) సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారని పోస్ట్ చేశారు.ఈ చిత్రానికి 'కత్తిలాంటోడు' టైటిల్‌ను అనుకున్నట్లు రామ్‌చరణ్ అభిమానులు ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్నారు.మరో నెలలో వి.వి. వినాయక్ దర్శకత్వంలో చరణ్ సారథ్యంలో ఈ సినిమా ప్రారంభం అవుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







