కూరగాయలతో పొట్ట తగ్గించుకోండి
- April 05, 2022
కొంత మందికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి, చూడటానికి ఎబ్బెట్టుగా అన్పిస్తుంది. అయితే కూరగాయలతోనే ఈ కొవ్వును తగ్గించుకోవచ్చు.
కొవ్వును కరిగించేందుకు గుమ్మడికాయ తీసుకోవటం మంచిది. మంచి గుమ్మడి తో కూకే చేసుకుని తానాం, బూడిద గుమ్మడి జ్యూస్ చేసుకుని తాగటం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆహారంలో పాచి మిరపకాయలను విరివిగా వాడటం ద్వారా కూడా కొవ్వు కరుగుతుందని నిపుణుల మాట.
క్యాలీఫ్లవర్ , వబాజీలను మా ఆహారంలో భాగం చేసుకోవటం వాళ్ళ వీటిలో ఉండే పీచు పదార్ధాలు పొట్ట పెరగడాన్ని ఆరోగ్యముగా అరికడతాయి.అదేవిధం గా వారానికి రెండు మూడు సార్లు పుట్ట గొడుగులు తీసుకోవటం కూడా కొవ్వును కరిగించటానికి తోడ్పడుతొంది. పుట్టగొడుగుల్లో ఉన్న ప్రోటీన్స్ మన శారీలంలో మెటబాలిజం ను గాగా పెంచుతాయి. దీంతో కొవ్వు బాగా కరుగుతుంది.ఎక్కువ మోతాదులో ఆకుకూరలు, తీసుకోవటం శరీరంలోని అదనపు కొవ్వును కరిగించటానికి తోడ్పడుతుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







