4.3 మిలియన్ల దిదిర్హమ్స్ చెక్కులను ఫోర్జరీ చేసిన ముఠా
- April 03, 2016
కంపెనీల బ్యాంకు చెక్కులు ఫోర్జరీ చేసే నైపుణ్యం సాధించిన అరబ్ జాతీయుల ముఠాను అజమాన్ పోలీసులు ఛేదించారు.ఈ ముఠా 89 చెక్కులను ఫోర్జరీ చేసిన 4.3 మిలియన్ దిర్హమ్స్ను విలువ నకిలీ చెక్కులను నగదుగా మార్చుకొన్నారు. అజమాన్ డిప్యూటీ పోలీసు చీఫ్ కల్నల్ అబ్దుల్లా అల్ హంరని, అజమాన్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సి ఐ డి కల్నల్ అబ్దుల్లా అల్ మత్రూషిలు ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఆరుగురు ముఠా సభ్యులు దేశం విడిచి పారిపోయిన వీరిని ఇంటర్ పోల్ ను అప్రమత్తం చేశామన్నారు.పలు కంపెనీల నుంచి ఫిర్యాదులు పోలీసులకు అందాయి. వారి బ్యాంకు ఖాతాల నుండి ఎవరో గుర్తు తెలియనివారు నగదు ఉపసంహరణ చేసినట్లు పేర్కొన్నారు. పరిశోధనల ఫలితంగా ఈ ముఠా దేశం వెలుపల నుంచి నకిలీ చెక్కులను మార్చుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









