ఈ సంవత్సరం మూడు ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం
- April 03, 2016
ఈ సంవత్సరం మూడు ఆరోగ్య కేంద్రాలు ప్రాధమిక ఆరోగ్య రక్షణ సంస్థ ( పి హెచ్ సి సి ) ద్వారా మొదలు నుంది. రావ్దాట్ అల్ ఖిల్ , అల్ తుమ్మ మరియు ఉమ్ సలాల్ ప్రాంతాలలో ఈ ఏడాది మూడు కొత్త ఆరోగ్య కేంద్రాలు జూన్ లేదా జూలై లో కార్యకలాపాలు ప్రారంభించడానికి భావిస్తున్నారు.
రావ్దాట్ అల్ ఖిల్ మరియు ఉమ్ సలాల్ కొన్ని అదనపు సౌకర్యాలతో ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలుగా ఉండగా అల్ తుమ్మ ఆరోగ్య కేంద్రం ఒక సాధారణ సౌకర్యాలు కల్గి ఉంటుంది.
ప్రాధమిక ఆరోగ్య రక్షణ సంస్థ ఏర్పాటు చేయనున్న ఈ కొత్త ఆరోగ్య కేంద్రాలు విశాలమైన ప్రదేశంలో అంతర్జాతీయ నిబంధనల మేరకు ఆధునిక వైద్య పరికరాలు కలిగి ఉంటాయని పేర్కొంది. ఆరోగ్య కేంద్రాలు తాజా నిర్మాణ శైలి ప్రకారం అధిక నాణ్యత కల్గిన నాణ్యత ప్రమాణాలతో భవనాలు వున్నాయి.
ప్రాధమిక ఆరోగ్య రక్షణ సంస్థ ద్వారా ఏర్పడుతున్న ఈ కొత్త కేంద్రాలలో కుటుంబ ఆరోగ్య క్లినిక్, చెవి, ముక్కు మరియు గొంతు క్లినిక్, దంత క్లినిక్, నేత్ర వైద్యము, టీకా, కాని అంటువ్యాధులకు ఇక్కడ చికిత్స లభించుతుంది. అలాగే, ఒక ఏకీకృత, సమగ్ర ఆరోగ్య సేవలు మరియు నివారణ సేవలతో సహా అందిస్తుంది. డెర్మటాలజీ, ఆరోగ్యవంతమైన బిడ్డకు క్లినిక్, ఆరోగ్యకరమైన స్త్రీ క్లినిక్ మరియు మానసిక ఆరోగ్య వైద్యాలయంతో పాటు ఫార్మసీ ప్రయోగశాల రేడియాలజీ, మెడికల్ కమిషన్, వివాహం ముందు పరీక్ష, గృహ సంరక్షణ సేవలు, ఫిజియోథెరపి,ఇతర సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి ఉమ్మె సలాల్ హెల్త్ సెంటర్ ఈ ఏడాది జూలై లో తెరవవచ్చు. ప్రస్తుత ఉమ్ స్లాలాల్ హెల్త్ సెంటర్ బదులుగా ఉంటుంది. క్రొత్త రావ్దాట్ అల్ ఖిల్ హెల్త్ సెంటర్, జూన్ లో ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







