చమురేతర ప్రైవేటు రంగంలో వేగంగా వృద్ధి
- April 05, 2022
సౌదీ అరేబియా: చమురేతర ప్రైవేటు రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడచిన నాలుగేళ్ళలో గణనీయమైన వృద్ధి కనిపించిందనీ, గత మార్చిలో రికార్డు వృద్ధి నమోదయ్యిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కొనుగోలు, సరఫరా విభాగాల్లో అత్యంత సమర్థవంతంగా ఆయా సంస్థలు పని చేయడం వల్లే ఈ ప్రగతి సాధ్యమయ్యింది. ఎస్ అండ్ పి గ్లోబల్ సౌదీ అరేబియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ మార్చిలో 56.8 గా సూచిస్తోంది. ఫిబ్రవరిలో ఇది 56.2గా వుంది. ఎగుమతుల్లో కొత్త క్లయింట్స్ పెరగడం వంటి కారణాలు ఈ వృద్ధి వెనుక వున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







