కువైట్ లో 9 రోజులపాటు ఈద్ సెలవులు
- April 06, 2022
కువైట్ : మే 2తో రమదాన్ మాసం 30 రోజుల ఉపవాస దీక్షలు పూర్తి అవుతాయని కువైట్లోని నిపుణులు, ఖగోళ కేంద్రాలు ఏకగ్రీవంగా నిర్ణయించాయి. దానికి అనుగుణంగా ఈద్ అల్-ఫితర్ ను మే 2( సోమవారం) జరుపుకోనున్నారు. ఈ సారి ఈద్ సెలవులు 9 రోజులపాటు ఉండనున్నాయి. ఈ నెల 29 శుక్రవారం నుండి మే 7 వరకు సెలవుదినాలుగా ప్రకటించారు. మే 1 (ఆదివారం), మే 5(గురువారం)వ తేదీలు విశ్రాంతి రోజులుగా పరిగణించబడతాయి. ఆ రెండు రోజులను సెలవు దినాలుగా డిక్లేర్ చేశారు. దీంతో వరుసగా మే1 నుంచి 7వ తేదీ వరకు 9 రోజులపాటు అల్-ఫితర్ సెలవులు ఉండనున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







