షార్జాలో Dh5 టాక్సీ సర్వీసులు ప్రారంభం
- April 06, 2022
యూఏఈ: ప్రయాణికులు, కుటుంబాలు, మహిళల కోసం Dh5 టాక్సీ సర్వీసును షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ(SRTA) ప్రారంభించింది. ఫ్యామిలీ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు యత్నిస్తున్నట్లు SRTA ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సిటిజన్స్, రెసిడెంట్స్, టూరిస్టులకు అవసరమైన సర్వీసులు అందించేందుకు SRTA నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ సర్వీసు Dh5 తో ప్రారంభం అవుతుందన్నారు. వెబ్‌సైట్ ద్వారా సర్వీసులను బుక్ చేసుకోవచ్చు. లేదా 600525252కు కాల్ చేసి సర్వీస్ ను బుక్ చేసుకోవచ్చు. ప్రభుత్వ విభాగాలు, ఆసుపత్రులు, హోటళ్లలో అందుబాటులో ఉన్న ఆటోమేటెడ్ పేజర్ పరికరం ద్వారా కూడా టాక్సీ సర్వీసులను పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







