భారత్-సౌదీ ఒప్పందాలు
- April 03, 2016
ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలో భాగంగా భారత్-సౌదీ అరేబియా దేశాల మధ్య పలు విషయాల్లో అవగాహనకు వచ్చి ఐదు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రధానంగా కార్మికులు,పెట్టుబడుల రంగంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. చేతివృత్తుల రంగంలో సహకారానికి, ఉగ్రవాదులకు ఆర్థిక సహకారంపై నిఘావర్గాల సమాచార మార్పిడిపై ఒప్పందం కుదిరింది.మనీలాండరింగ్ వ్యవహారంలో నిఘావర్గాల సమాచార మార్పిడిపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇక మీదట ఇరు దేశాలు ఆయా విషయాల్లో పరస్పరం సహకరించుకోనున్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









