విశ్వ విజేత విండీస్-ఇంగ్లాండ్ పై విండీస్ ఘన విజయం
- April 03, 2016
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న టీ.20 ప్రపంచ కప్లో వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా రెండో సారి ఆవిర్భవించింది. ఇంగ్లాండ్ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవ ర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విండీస్ బ్యాట్స్మెన్ మార్లోన్ శ్యామూల్స్ 85 పరుగులతో ఒంటరి పోరాటం చేసి జట్టును విశ్వ విజేతగా నిలిపాడు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







