బహ్రెయిన్: కోవిడ్ 19 ఐసోలేషన్ ప్రోటోకాల్స్ అప్డేట్స్
- April 06, 2022
బహ్రెయిన్: కోవిడ్ 19 నేషనల్ మెడికల్ టాస్క్ఫోర్స్ తాజాగా కోవిడ్ 19 ప్రోటోకాల్ కొత్త అప్డేట్స్ విడుదల చేయడం జరిగింది. ఏప్రిల్ 7 నుంచి అమల్లోకి వచ్చే ఈ కొత్త అప్డేట్ ద్వారా ఎవరైతే కోవిడ్ 19 కారణంగా ఐసోలేషన్లో వుంటారో, వారు గతంలోలా కాకుండా పీసీఆర్ నెగెటివ్ టెస్ట్ తెచ్చుకుని ఆ ఐసోలేషన్ని త్వరగానే ముగించుకోవచ్చు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







