కిండర్ సర్ప్రైజ్ చాకొలేట్ ఎగ్పై మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరిక
- April 06, 2022
ఖతార్: ఈస్టర్ వేడుకల కోసం అలంకరణల నిమిత్తం వినియోగించే వస్తువులు, ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. అయితే, ఓ ప్రోడక్ట్ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ హెచ్చరిక జారీ చేసింది. కిండర్ సర్ప్రైజ్ చాకొలేట్ ఎగ్స్ మీద బ్యాన్ విధించారు. బెల్జియం నుంచి ఇంపోర్ట్ అవుతున్న ఈ ప్రోడక్ట్ 2022 జులై 11 నుంచి అక్టోబర్ 2, 2022 వరకు వినియోగించడానికి వీలుందిగానీ, వాటి నాణ్యతపై అభ్యంతరాలున్నాయి. యూకేలో ఈ యూనిట్లు విషతుల్యంగా మారినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వీటి వాడకాన్ని నిషేధించారు. యూకేలో మొత్తం 57 పాయిజన్ కేసులు నమోదయ్యాయి ఈ ప్రోడక్టు విషయమై.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







