ఆయిల్ విభాగంలో ఆరుగురు వలస కన్సల్టెంట్లు
- April 06, 2022
కువైట్: ఆయిల్ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం, ఆరుగురు వలసదారులైన కన్సల్టెంట్లు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు. వారిలో అత్యధికంగా 5,460 దినార్లు నెలకు అత్యధికంగా వేతనాన్ని అందుకుంటున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ 50 దినార్లు అదనం. ముగ్గురు లీగల్ అడ్వైజర్లు బ్యాచిలర్ డిగ్రీని న్యాయ శాస్త్రంలో పొంది వున్నారు. వారికి 5,510 దినార్లు వేతనం అందుతోంది. ఓ లీగల్ ఎపైర్స్ సలహాదారు 3,155 దినార్లు వేతనం అందుకుంటున్నారు. మరో న్యాయ సలహాదారు 3,500 దినార్ల వేతనాన్ని అందుకుంటున్నారు. ఒకో పన్ను సలహాదారు 4,155 దినార్ల వేతనం అందుకుంటున్నారు. 2022 ఆగస్టు - 2023 ఫిబ్రవరి మధ్య వీరి కాంట్రాక్టులు ముగియనున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







