దొరికిన సొమ్ముని పోలీసులకు అందించిన ఐదేళ్ళ ఫిలిప్పినో చిన్నారికి సన్మానం
- April 07, 2022
యూఏఈ: దుబాయ్ పోలీస్ ఐదేళ్ళ చిన్నారిని సన్మానించారు. తనకు దొరికిన 4,000 దిర్హాముల సొమ్ముని చిన్నారి, పోలీసులకు అందించడం జరిగింది. చిన్నారి నిజెల్ నెర్స్.. ఫిలిప్పీన్స్కి చెందినవాడు. అల్ కుసైస్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్ హలీమ్ ముహమ్మద్ అల్ హషామి ఈ చిన్నారిని సన్మానించారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







