మదీనా చేరుకున్న క్రౌన్ ప్రిన్స్
- April 07, 2022
మదీనా: క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మదీనా చేరుకున్నారు. అల్ మదీనా గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్కి స్వాగతం పలికారు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో. క్రౌన్ ప్రిన్స్ వెంట మినిస్టర్ ఆఫ్ స్టేట్ ప్రిన్స్ టుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహాద్ తదితర ప్రముఖులు వున్నారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







