ఖతార్లో కొత్తగా 123 కరోనా వైరస్ కేసులు
- April 07, 2022
దోహా: ఖతార్లో కొత్తగా 123 కోవిడ్ 19 పాజిటివ్ కసులు వెలుగు చూశాయి. పబ్లిక్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 134 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోవిడ్ బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 360,311కి చేరుకుంది. కొత్తగా నమోదైన 123 కేసుల్లో 121 కమ్యూనిటీ కేసులు కాగా, రెండు ట్రావెల్ సంబంధిత కేసులు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







