2016 ఫార్ముల 1 విజయం పట్ల ప్రీమియర్ కు శుభాకాంక్షలు
- April 03, 2016
2016 ఫార్ముల 1 విజయం పట్ల బహ్రెయిన్ యువరాజు , ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాకు ప్రతినిధుల కౌన్సిల్ స్పీకర్ అహ్మద్ బిన్ ఇబ్రాహీం రషీద్ అల్ ముల్లా అభినందనల వెల్లువతో ముంచెత్తారు. 2016 ఫార్ములా 1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రైజ్ విజయం సాధించడం పట్ల స్పీకర్ తన అభినందనలు తెలిపారు. 2004 లో ఛాంపియన్షిప్ ప్రారంభం నుండీ వార్షికంగా క్రీడ మరియు పర్యాటక గమ్యస్థానంగా ప్రపంచంలో చేర్చబడ్డ దేశాలలో బహరేన్ ఒకటిగా నిలబడి ప్రతిబింబించింది. ప్రధాన క్రీడా కార్యక్రమంలో బహరేన్ ఆతిధ్యం ఇస్తోంది. "ప్రపంచ పోటీలలో అటువంటి మెగా క్రీడా సంఘటనలకు ఆతిధ్యం వరకు బహ్రెయిన్ పోటీ ప్రపంచంలో విశ్వాసం ప్రతిబింబిస్తుంది " స్పీకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ , యువరాజు ,ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సమృద్ధిగా ఆరోగ్య మరియు ఆనందముతో వర్ధిల్లాలని ఆయన నాయకత్వంలో బహ్రెయిన్ రాజ్యం మరింత పురోగతి చెందాలని తద్వారా రాజ్య శ్రేయస్సు పొందే విధంగా రాజును దీవించమని దేవుని ప్రార్థిస్తూ ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







