క్యూబా మాస్క్ విస్తరణ ప్రాజెక్టుని ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్
- April 08, 2022
మదీనా: క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, కింగ్ సల్మాన్ ప్రాజెక్టుని ప్రారంభించారు. మదీనాలోని క్యూబా మసీదుని విస్తరించే అతిపెద్ద ప్రాజెక్టు ఇది. క్యూబా మసీదుని విస్తరించడంతోపాటుగా పరిసర ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తారు. మసీదు ప్రస్తుత వైశాల్యాన్ని 10 రెట్లు పెంచుతారు. 60,000 మందికి సరిపడా ఈ మసీదు విస్తరణ జరుగుతుంది.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







