5,300 బహ్రెయినీ దినార్లు తిరిగివ్వాలని షోరూంకి ఆదేశించిన బహ్రెయిన్ న్యాయస్థానం
- April 08, 2022
బహ్రెయిన్: లోపాలున్న కారుని ఓ వ్యక్తికి అంటగట్టిన కేసులో సదరు షోరూమ్పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కారు రోడ్డు ప్రమాదానికి గురైందనీ, రిపెయిర్లు చేసి దాన్ని కొనుగోలుదారుడికి అంటగట్టారనీ నిరూపితమయ్యింది. కారు వాస్తవ ధర 2,700 బహ్రెయినీ దినార్లు కాగా, 5,300 దినార్లకు విక్రయించారని విచారణలో తేలింది. 5,300 బహ్రెయినీ దినార్లను బాధితుడికి చెల్లించాల్సిందిగా షోరూమ్ని ఆదేశించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







