సమీక్ష నిమిత్తం కంపెనీలు సందర్శించిన లేబర్ మినిస్ట్రీ

- April 08, 2022 , by Maagulf
సమీక్ష నిమిత్తం కంపెనీలు సందర్శించిన లేబర్ మినిస్ట్రీ

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్ నుంచి అలాగే జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ వర్కర్స్ తరఫున సోషల్ డైలాగ్ కమిటీ, పలు కంపెనీలను సందర్శించడం జరిగింది. అక్కడి పరిస్థితుల్ని సమీక్షించడంతోపాటు, అక్కడ నెలకొన్న సమస్యలపై ఈ కమిటీ వివరాల్ని తెలుసుకుంది. సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆదేశాలతో ఈ తనిఖీలు జరిగాయి. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, ట్రేడ్ యూనియన్స్ మరియు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ నార్త్ అల్ బతినా.. వంటి విభాగాలతో త్రి సభ్య సమావేశం కూడా జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com