టీ 20 మహిళల ప్రపంచకప్ ను వెస్టిండీస్ కైవసం

- April 03, 2016 , by Maagulf
టీ 20 మహిళల ప్రపంచకప్ ను వెస్టిండీస్ కైవసం

టీ 20 మహిళల ప్రపంచకప్ ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. ఆదివారం ఈడెన్ గార్డెన్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన తుదిపోరులో విండీస్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి కప్ ను దక్కించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com