బహరేన్లో అనారోగ్యంతో భారత విద్యార్థి మృతి
- April 03, 2016
ఆదివారం భారత విద్యార్థి అమల రెజి (15 ) అనారోగ్యంతో మరణించిది .ఆమె ఇండియన్ స్కూల్ బారేన్ ( ఐ ఎస్ బి )లో 9వ తరగతి చదువుతుండేది. ఆమె ఈస్ట్ రిఫ్ఫా లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాధమిక వైద్య చికిత్స పొందింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె జబ్బుకు లోనవడంతో బి డి ఎఫ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు భారీ మెదడు మరియు ఊపిరితిత్తులలో రక్తస్రావంతో బాధపడుతున్న కారణంగా వెంటిలేటర్ ను ఏర్పాటుచేశారు. ఆమె మరణించె సమయంకు ఆమె 10 వ తరగతికి పదోన్నతి పొందారు జార్జ్ మరియు జెస్సి జార్జ్ ల కుమార్తె అమలా రేజిమోన్ భారతదేశంలోని కేరళ రాష్ట్రం లోని ఇడుక్కి జిల్లాలో కట్టప్పన ప్రాంతానికి చెందినవారు. అమలా అన్నయ్య క్రిస్టీన్ ఇండియన్ స్కూల్ బారేన్ ( ఐ ఎస్ బి )లో 12 తరగతి చదువుతున్నాడు.కాగా, అమల రెజి తండ్రి జార్జ్ గత ఎనిమిది సంవత్సరాలుగా బహరేన్ లో నివాసం ఉంటూ మరియు అహ్మద్ మన్సూర్ అల్ ఆ'అలీ కంపెనీ లో ఒక ఇంజనీర్ గా పని చేస్తున్నారు. వీరు ఆవలి సేక్రెడ్ హార్ట్ చర్చి సభ్యులు.మృతదేహం సల్మనియ మెడికల్ కాంప్లెక్స్ ( ఎస్ ఎం సి) లోని మృతదేహాలను భద్రపరిచే వద్ద ఉంచబడిన ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







