ఏపీ కొత్త మంత్రుల జాబితా ఇదే
- April 10, 2022
పాత,కొత్త కలిపి కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పించారు సీఎం జగన్. జాబితా ఫైనల్ చేశారు సీఎం జగన్. కాసేపట్లో గవర్నర్ వద్దకు పంపనున్నారు మంత్రుల జాబితా. అన్నీ ఆలోచించి జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
శ్రీకాకుళం జిల్లా: ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు
విజయనగరం జిల్లా: బొత్స సత్యనారాయణ, రాజన్నదొర
విశాఖపట్నం: గుడివాడ అమర్నాధ్, ముత్యాలవాయుడు
తూర్పుగోదావరి: దాడిశెట్టి రాజా,విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
పశ్చిమగోదావరి: తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ
కృష్ణా: జోగి రమేష్
గుంటూరు జిల్లా: అంబటి రాంబాబు,మేరుగ నాగార్జున, విడదల రజినీ
నెల్లూరు: కాకాణి గోవర్ధర్ రెడ్డి
కడప: అంజాద్ భాషా
కర్నూల్: గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
చిత్తూరు: పెద్దిరెడ్డి, నారాయణస్వామి, రోజా
అనంతపురం: ఉషశ్రీ చరణ్, తిప్పే స్వామి
కర్నూల్ : గుమ్మనూరు జయరాం, బుగ్గన రాజేంద్రనాథ్
చిత్తూరు: పెద్దిరెడ్డి, నారాయణస్వామి, రోజా
అనంతపురం: ఉషశ్రీ చరణ్, తిప్పే స్వామి
తాజా వార్తలు
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!







