కుమారుడి క్లాస్‌మేట్‌ను కొట్టినందుకు మహిళ అరెస్ట్
- April 14, 2022
బహ్రెయిన్: తన కుమారుడి క్లాస్మేట్ పాఠశాల నుండి తిరిగి వస్తుండగా అతనిని కొట్టిన ఒక మహిళను రిమాండ్‌కు పంపాలని బహ్రెయిన్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించబడింది. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!