సౌదీ అరేబియాలో బాంబు పేలుడు ఒక విదేశియుని మృతి

- April 04, 2016 , by Maagulf
సౌదీ అరేబియాలో బాంబు పేలుడు ఒక విదేశియుని మృతి

సౌదీ పోలీసుల లక్ష్యంగా జరిగిన ఒక బాంబు పేలుడులో రియాడ్ లో జీవిస్తున్న ఒక  ప్రవాశీయుడు మరణించాడని అంతర్గత వ్యవహారాల శాఖ ఆదివారం తెలిపింది. శనివారం పొద్దుపోయాక రియాద్ సమీపంలో అల్ -ఖార్జ్ పోలీసు స్టేషన్ సమీపంలో నిలిపిన ఒక భద్రతా గస్తి వాహనం లక్ష్యంగా బాంబు దాడి జరిగిందని  మంత్రిత్వ శాఖ అధికారి సౌదీ ప్రెస్ ఏజెన్సీకు చెప్పారు. ఈ బాంబు పేలుడు ఘటనలో చనిపోయిన ప్రవాశీయుని జాతీయత తెలుయదు  కానీ రెండు భద్రతా గస్తి వాహనాలు దెబ్బతిన్నాయి అని ఆ అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com