హెచ్‌ఐసీసీ నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణ.

- April 04, 2016 , by Maagulf
హెచ్‌ఐసీసీ నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణ.

 నగరంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షనల్ సెంటర్ (హెచ్‌ఐసీసీ) నూతన ఐటీ పాలసీ ఆవిష్కరణకు వేదికైంది. ఇవాళ మధ్యాహ్నం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నూతన ఐటీ విధానాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com