పన్నీర్ టిక్కీ
- April 15, 2022 కావలసిన పదార్ధాలు : సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, సన్నగా తరిగిన కాప్సికం ఒకటి, సన్నగా తరిగిన టమాటో ఒకటి, పసుపు పావు టీ స్పూన్, కారం అర టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, స్వీట్ కార్న్ మూడు టేబుల్ స్పూన్స్, తురిమిన పనీర్ 200 గ్రా
గోధుమ పిండి 200 గ్రా, ఉప్పు తగినంత
ఈ గోధుమ పిండి లో ఉప్పు వేసి, చపాతి పిండి లాగా కలుపుకోవాలి.
ఆయిల్ : 3 టేబుల్ స్పూన్స్, సాల్ట్ : తగినంత.
తయారు చేసే విధానం : ముందుగా స్టవ్ మీద ఒక కడాయిలో రెండు స్పూన్స్ నూనె పోసి,ఉల్లిపాయలు మూడు నిముషాలు పచ్చితనం పోయేంతవరకు వేయించాలి, తర్వాత కాప్సికం, టమాటో వేసి ఒక్క నిమిషం వేగాక, పసుపు, కారం, గరం మసాలా వేసి ఇంకో నిమిషం వేగాక అప్పుడు స్వీట్ కార్న్ , తురిమిన పనీర్ , తగినంత ఉప్పు వేసి ఇంకో 2 నిమిషాలు వేయించాక, స్టవ్ ఆపి చల్లార పెట్టుకోవాలి.
చపాతి పిండి ని పెద్ద ఉండలు గా ఈక్వల్ గా చేసుకోవాలి. అరచేతి సైజు లో వత్తి దాంట్లో తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ కూర ని పెట్టి, మూసేసి చేతి తో కొంచెం పెద్దగా వత్తాలి (చేతి తో కానీ రోలింగ్ పిన్ తో కానీ౦.
స్టౌ మీద చపాతి పాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ రాసి , ఈ టిక్కీలని ఒకే సారి లేదా ఒక్కొక్కటి చపాతి లాగ అటు ఇటు కాల్చాలి. ఒక నిమిషం ఆగాక తీసి. పైన కొత్తిమీర, గార్నిష్ చేసి, వేడి వేడి గా సెర్వ్ చెయ్యాలి.
ఇవి బ్రేక్‌ఫాస్ట్ కానీ ఈవెనింగ్ స్నాక్ కింద కానీ చేసుకోవచ్చు.

వి. జానకీ జ్యోతి, సింగపూర్.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు