మరింతగా మందులు ధరల తగ్గింపు

- April 04, 2016 , by Maagulf
మరింతగా మందులు ధరల తగ్గింపు

400 రకాల మందుల ధరలు త్వరలో తగ్గనున్నాయి. ఏప్రిల్ 17 నుంచి ఈ ధరలు  0.24  శాతం నుంచి 82.93 శాతం వరకు  తగ్గనున్నట్లు పబ్లిక్ హెల్త్ శాఖ నుంచి ఫార్మసీ డైరెక్టర్ అండ్ డ్రగ్ కంట్రోల్ శాఖ డాక్టర్ ఆయేషా ఇబ్రహీం అల్ అన్సారి  స్థానిక  అలవతన్ అరబిక్ దినపత్రికకు తెలియచేసారు.. 400 రకాల మందులలో 79 రకాల మందులధరలను తగ్గించడం ఇది రెండవసారి అని ఆమె చెప్పారు. దేశీయ మందుల ధరల తగ్గింపు కారణంగా పొరుగు దేశాల నుంచి అనధికారిక దిగుమతి చేసుకొన్నమందులకు స్థానికంగా కట్టడి చేసినట్లు అవుతుందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com